
PM Modi: భారత్ ప్రధానికి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం
భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని (Indian Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi)కి మరో అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి సైప్రస్ ప్రభుత్వం తమ దేశ అత్యుతన్న పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్