
జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి సన్‌రైజర్స్ ప్లేయర్ల ప్రత్యేక పూజలు
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ (Jubliee Hills) పెద్దమ్మ గుడి (Peddamma Temple) తెలియని వారు ఉండరు. రోజుకు ఈ ఆలయాన్ని వందల మంది భక్తులు సందర్శిస్తుంటారు. తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు, ప్రముఖులు సైతం