
చిన్నారిని అతి దారుణంగా చంపేసిన వీధి కుక్కలు
భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పేరుకేమో అంతర్జాతీయ ప్రమాణాలు, సకల సౌకర్యాలు గల విశ్వనగరం.. భాగ్యనగరం. కానీ వీధి కుక్కలు తరచుగా చిన్నారులపై దాడులు చేస్తున్నా, ఆఖరికి చంపేస్తున్నా