
రాష్ట్ర కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ
భారత్ సమాచార్, జాతీయం ; చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి, రామోజీరావుకి ఉన్న అనుబంధం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ స్థాయిలో