
పొట్ట చుట్టూ కొవ్వు.. ఇలా చేయండి కరుగుతుంది
భారత్ సమాచార్, ఆరోగ్యం: మారుతున్న ఆహారపు అలవాట్లు, దానితో పాటు జీవన శైలి కూడా మన ఆరోగ్యంపై చాల ప్రభావం చూపిస్తుంది. వాటిల్లో ముఖ్యమైనది మన పొట్ట కింది చేరే కొవ్వు. ఇది చాలా మందిని ఎంతో ఇబ్బంది పెడుతుంది. దీనిని తగ్గించుకోవడానికి