
Prabhas-Samantha: దేశంలోనే టాప్ స్థానాల్లో నిలిచిన ప్రభాస్, సమంత
భారత్ సమాచార్.నెట్: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ దేశ్యాప్తంగా చిత్ర పరిశ్రమలోని సెలబ్రిటీలపై ప్రతి నెల సర్వే నిర్వహించి.. టాప్ స్థానల్లో ఉన్న నటీనటుల జాబితాను విడుదల చేసే సంగతి తెలసిందే. తాజాగా జూన్ 2025 నెలకు సంబంధించిన సెలబ్రిటీల జాబితాను