
అనేక పోషకాల నిధి..దానిమ్మ
భారత్ సమాచార్, ఆరోగ్యం ; దానిమ్మ పండులో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అనేక పోషకాలకు నిధిగా దానిమ్మ పండ్లను వైద్యులు చెబుతుంటారు. ఫైబర్, ఫొలేట్, పొటాషియం, మెగ్నిషియం, విటమిన్ సి, కె తదితర పోషకాలు ఈ పండ్లలో పుష్కలంగా