
తీవ్ర ఒత్తిడితో గుండె పోటు…
భారత్ సమాచార్, ఆరోగ్యం ; టెన్షన్… బీపీ… గత కొంత కాలంగా గుండె జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన ఎంతో మంది అప్పటికి అప్పుడు నడుస్తూ ఉన్నప్పుడో, నిద్రలోనో