
Prakash Raj: పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్ సమాచార్.నెట్: ప్రముఖ యాక్టర్ (Actor) ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ సినిమాలను (Pakistan Movies) భారత్ నిషేధించిన (India Ban) సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే