August 13, 2025 1:28 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Indiramma Housing ఇందిరమ్మ ఇళ్లు సంక్రాంతి నుంచే: పొంగులేటి

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలును రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని, ఈ ఇళ్ల నిర్మాణాల‌ను ప‌ర్యవేక్షించేందుకు 33 జిల్లాల‌కు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ స్థాయి