
Lalitha Jewellers: ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెల్లర్స్ గుండు అంకుల్
భారత్ సమాచార్.నెట్: దేశీయ ఆభరణాల రంగంలో తమిళనాడు (Tamil Nadu)కు చెందిన ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యువెల్లర్స్ (Lalitha Jewellers) త్వరలోనే తన మొదటి పబ్లిక్ ఇష్యూకు (Public Issue) రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీవో ద్వారా