August 15, 2025 11:37 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

రెచ్చగొట్టే వారి మాటలు నమ్మద్దు.. సీఎం

భారత్ సమాచార్, హైదరాబాద్ ; మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ