August 13, 2025 9:03 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

చరిత్రలో ఈరోజు అక్టోబర్ 19

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; చరిత్రలో ప్రముఖ సంఘటనలు 1952: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు. ప్రముఖుల జననాలు 1864: ఆచంట సాంఖ్యాయన శర్మ, తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు.