
MLC కవితకు జగదీష్ రెడ్డి కౌంటర్
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిల మధ్య గొడవ రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఆదివారం కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘లిల్లీపుట్ నాయకుడు’ అంటూ జగదీష్ రెడ్డిని విమర్శిస్తే..