August 13, 2025 12:20 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

లక్షలు ఆశచూపి కిడ్నీ కొట్టేశారు

భారత్ సమాచార్, గుంటూరు ; కరోనా దెబ్బకు రోడ్డున పడ్డ చిరు వీధి వ్యాపారులు ఎందరో ఉన్నారు.అటువంటి వారిలో గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఒకరు. ఆయనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్నారు. కరోనా మిగిల్చిన వ్యాపార నష్టాల్ని, అప్పుల్నికట్టేందుకు ఇక