
యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన యశీల్‌గౌడ్
భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి : యువత స్వయం ఉపాధి దిశగా ముందుకెళ్లాలని JYG ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ యువ నాయకుడు జడల యశీల్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన నివాసంలో నిర్వహించిన సమావేశంలో జర్నలిస్ట్ యంజాల ధనకుమార్ పటేల్‌కు చెందిన ‘A1లోకల్