
జాతీయ విద్యా దినోత్సవం ప్రత్యేకం
భారత్ సమాచార్, జాతీయం ; ప్రముఖ భారతీయ పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను గౌరవించటానికి జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏటా మనం నవంబర్ 11వ తేదీన జరుపుకుంటున్నాం. విద్యా మంత్రిగా కాకుండా, ఆయన భారత