
జర్మనీలో ఉద్యోగం వదిలి..కరీంనగర్ లో హోటల్ పెట్టాడు
భారత్ సమాచార్, కరీంనగర్ : ఓ యువకుడు జర్మనీలో ఉద్యోగం వదిలేసి కరీంనగర్ లో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ‘నా పొట్ట నా ఇష్టం’ పేరుతో హోటల్ ప్రారంభించాడు. హోటల్ పేరు చూస్తేనే నవ్వొస్తుంది కదా. ఈ హోటల్ పేరుతో ఎన్నో