
‘కాంగ్రెస్ తల్లిని ప్రజలు వ్యతిరేకించాలి’
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి అవహేళన చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘తెలంగాణ అస్తిత్వంపై దాడి’’ అనే అంశంపై ఆమె రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ తల్లిని