
ఏపీ ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలు
భారత్ సమాచార్, విద్య ; కొన్ని అనివార్య కారణాల వలన పాఠశాల, కళాశాల విద్యకు దూరమైన వారి కోసం ఏపీ ఓపెన్ స్కూల్ ఒక ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ