
పరీక్ష తప్పిన వ్యక్తి.. ప్రధాని ఎలా అయ్యారో?
భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై సొంత పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాజీవ్ గాంధీ రెండు సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని.. అలాంటి వ్యక్తి దేశ ప్రధాని ఎలా