
‘ప్రజాపాలన’ దరఖాస్తులు.. పలు అనుమానాలు!
భారత్ సమాచార్, రాజకీయం : కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘అభయహస్తం’ పేరిట 6 గ్యారెంటీల అమలుకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుల్లో ఎక్కువ మంది రేషన్ కార్డులు, గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లకు