
సంగారెడ్డి గర్ల్స్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు
భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: చదువు కోసం, ఉద్యోగం కోసం కన్నవాళ్లను విడిచి.. దూరంగా హాస్టల్‌లో ఉంటున్న వారిని సీక్రెట్ కెమెరాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట కాలేజీ హాస్టల్ గదిలు, వాష్ రూంల్లో సీసీ కెమెరాలను సంబంధించిన వార్తలు వస్తూనే