
Ap Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే..?
భారత్ సమాాచార్.నెట్: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు సుమారు 10 రోజుల పాటు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన