
NCERT: పాఠ్యపుస్తకాల్లో కీలక మార్పులు.. ఆ చాప్టర్లు తొలగింపు
భారత్ సమాాచార్.నెట్: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) స్కూల్ సిలబస్‌లో భారీ మార్పులు చేసింది. ఈ మేరకు తాజాగా ముద్రించిన పుస్తకాల(Printed books) ను విడుదల చేసింది. 4 మరియు 7వ తరగతి విద్యార్థులు (Students) 2025-26