
Tirumala: తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్..
భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం (Spiritual Destination) తిరుమల (Tirumala) గగనతల భద్రతపై (Security) టీటీడీ (TTD) దృష్టి సారించింది. ఎక్కడ డ్రోన్ ఎగిరినా టెక్నాలజీతో తిప్పికొట్టేలా.. యాంటీ డ్రోన్ సిస్టమ్ (Anti Drone System)ను వినియోగించాలని టీటీడీ