
Landslides: ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకున్న యాత్రికులు
భారత్ సమాచార్.నెట్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. కైలాస్ మానస సరోవర్ యాత్రా (Kailash Mansarovar Yatra) మార్గంలో పితోరాగఢ్ (Pithoragarh) జిల్లా సమీపంలో కొండ చరియలు (Landslides) విరిగి పడటంతో వందలాది యాత్రికులు (Pilgrims Stranded) చిక్కుకుపోయారు. కైలాస్