
అందుకే.. ఓటు విలువ తెలుసుకో
హైదరాబాద్, భారత్ సమాచార్.నెట్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది. అంతటి విలువైన ఓటును నోటుకు అమ్ముకుంటున్నాము. డబ్బు, బీరు, బిర్యానీలకు ఆశపడి ప్రజాస్వామ్యాన్ని మనకు మనమే ఖూనీ చేస్తున్నాము. బానిస బతుకులు వద్దు మన బిడ్డల భవిష్యత్తు ముద్దు ఆలోచించి ఓటు