భారత్ సమాచార్ ; సర్వేలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలక్షన్ బరిలో దింపే అభ్యర్థులను ఎంచుకున్నారు. తాజాగా తెలుగుదేశం తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించారు. ఇందులో 13 మంది లోక్‌సభ, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరామని తెలిపారు. మరోవైపు పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ, రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నామని చెప్పారు.
అసెంబ్లీ అభ్యర్థులు:
పలాస-గౌతు శిరీష
పాతపట్నం-మామిడి గోవింద్‌రావు
శ్రీకాకుళం-గొండు శంకర్
శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి
కాకినాడ సిటీ-వెంకటేశ్వరరావు
అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు-బోడె ప్రసాద్
మైలవరం-వసంత వెంకట కృష్ణప్రసాద్
నర్సరావుపేట – చదలవాడ అరవింద్ బాబు
చీరాల మాలకొండయ్య
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
13 మంది లోక్‌సభ అభ్యర్థులు
ఎంపీ అభ్యర్థులు:
శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం – భరత్
అమలాపురం – గంటి హరీష్ మాధుర్
ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ – కేశినేని చిన్ని
గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
నర్సరావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయలు
బాపట్ల – టి. కృష్ణప్రసాద్
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్‌రావు
కర్నూలు – బస్తిపాటి నాగరాజు
నంద్యాల – బైరెడ్డి శబరి
హిందూపూర్-బీకే పార్థసారథి