భారత్ సమాచార్, ఫిలాసఫీ:
‘‘ మీరు మీ మెదడులో నిరంతరం మోస్తున్న చెత్తనంతా వదిలేయండి మనస్సంటే గతం… మీరు గతానికి సంబంధించిన స్మృతులను, దాని తాలూకు దృశ్యాలను మోస్తూ ఉంటే మీరు కొత్తదాన్ని చూడలేరు’’
గతం తాలూకు చేదు అనుభవాలు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. వాటి గురించి మనం నిత్యం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. దీంతో వర్తమానం గురించి పట్టించుకోకుండా..భవిష్యత్తు గురించి భయపడతూ ఉంటాం. అందుకే గత చేదు అనుభవాలను మీ మెదడు నుంచి శాశ్వతంగా తొలగించాలి. అప్పుడే భవిష్యత్తు గురించి భయం లేకుండా..వర్తమనంలో సంతోషంగా ఉంటాం. జీవితంలో కొత్తదనాన్ని ఆశ్వాదిస్తాం. సో థింక్ బీ పాజిటీవ్.
మరికొన్ని ఫిలాసఫీ కోట్స్…