భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
ప్రముఖుల జననాలు…
1851: చార్లెస్ బాన్నర్మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్మెన్.
1898: దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు. ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు.
1903: నారు నాగ నార్య, సాహితీవేత్త.
1918: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు.
1914: సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి.
1924: మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు.
1927: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత.
1928: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో ఒక నేపథ్యగాయని.
1931: సురభి బాలసరస్వతి, తెలుగు చిత్రాల నాయిక, ప్రతినాయక, హాస్య నటి.
1939: లకంసాని చక్రధరరావు, “తెలుగు వ్యుత్పత్తి కోశం” సంపాదకుడు
1949: అనుమాండ్ల భూమయ్య, తెలుగు కవి.
1951: రిచర్డ్ హాడ్లీ, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.
1962: టామ్ క్రూజ్, అమెరికా దేశ నటుడు, చలన చిత్ర నిర్మాత.
1971: జూలియన్ అసాంజే, ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ, అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్, రాజకీయ, అంతర్జాల కార్యకర్త.
1980: హర్భజన్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
నేటి ప్రత్యేకం…
నేషనల్ ప్రైడ్ క్లామ్ డే.
అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం
ప్రముఖుల మరణాలు…
1910: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషిచేసిన వాడు.
1996: చకిలం శ్రీనివాసరావు, నల్గొండ లోక్సభ సభ్యులు.
2015: తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
2016: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి.