Homemain slidesచరిత్రలో ఈరోజు నవంబర్-06

చరిత్రలో ఈరోజు నవంబర్-06

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం జరుపుకుంటారు.

ప్రముఖుల జననాలు

1937: ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ భారత ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా జననం.

1940 : శూలమంగళం రాజ్యలక్ష్మి, భారతీయ నేపథ్య గాయని, పాటల రచయిత

1948: ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.

1953: పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.

1962: అంబికా: దక్షిణ భారత చలన చిత్ర నటి.

ప్రముఖుల మరణాలు

1951: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి

1985: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు.

2018: కపిలవాయి లింగమూర్తి, పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు

మరి కొన్ని ప్రత్యేక కథనాలు...

చరిత్రలో ఈరోజు నవంబర్-5

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments