Homemain slidesచరిత్రలో ఈరోజు అక్టోబర్ 10

చరిత్రలో ఈరోజు అక్టోబర్ 10

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.

ప్రపంచ గంజి దినోత్సవం

ప్రముఖుల జననాలు

1731: హెన్రీ కేవిండిష్,బ్రిటిష్ తత్వవేత్త, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త.

1872: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు.

1906: ఆర్.కె.నారాయణ్, భారతీయ ఆంగ్ల నవలా రచయిత

1908: ముదిగొండ లింగమూర్తి, పాత తరానికి చెందిన నటుడు

1914: భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు.

1922: మేడిచర్ల ఆంజనేయమూర్తి, బాలల కథల, గేయ రచయిత.

1927: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి.

1933: సదాశివ పాటిల్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1945: కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు.

1947: ఎమ్. చంద్రసేనగౌడ్, రంగస్థల నటి

1950: మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు.

1954: రేఖ, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న ఒక భారతీయ నటి. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందినది.

1956: గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్య నటుడు.

1950: మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు.

1968: ఆలీ (నటుడు), తెలుగు సినిమా హాస్యనటుడు.

1973: ఎస్. ఎస్. రాజమౌళి, తెలుగు చలనచిత్ర దర్శకుడు.

1989: సంజన గల్రాని ,తమిళ ,మలయాళ ,కన్నడ ,తెలుగు, చిత్రాల నటి.

1990: రకుల్ ప్రీత్ సింగ్ , తెలుగు,తమిళ,కన్నడ, హిందీ, నటి.

ప్రముఖుల మరణాలు

680: ముహమ్మద్ ప్రవక్త మనుమడు హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీతాలిబ్ మరణం

1958: గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత.

1982: సుద్దాల హనుమంతు జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు.

2011: జగ్జీత్ సింగ్, భారతీయ గజల్ గాయకుడు.

2015: వినోద్ ప్రకాష్ శర్మ, భారతదేశానికి చెందిన కీటక శాస్త్రవేత్త. పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత.

2022: ములాయం సింగ్ యాదవ్, భారతీయ రాజకీయవేత్త, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు.

2024 ; ప్రముఖ భారతీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం

మరికొన్ని ప్రత్యేక సంగతులు...

చరిత్రలో ఈరోజు అక్టోబర్ 9

RELATED ARTICLES

Most Popular

Recent Comments