Homemain slidesచరిత్రలో ఈరోజు అక్టోబర్-24

చరిత్రలో ఈరోజు అక్టోబర్-24

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

1947: ఐక్యరాజ్యసమితి దినోత్సవం

ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం.

ఇండో – టిబెటియన్ సరిహద్దు దళాల అవతరణ దినోత్సవం.

ప్రపంచ పోలియో దినోత్సవం.

ప్రముఖుల జననాలు

1632 : మైక్రోబయాలజి పితామహుడు వాన్ లీవెన్‌హోక్ జననం.

1914 : సంఘసేవకురాలు, రాజ్యసభ సభ్యురాలు లక్ష్మీ సెహగల్ జననం

1927: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు.

1930: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలనచిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త.

1932: జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు

1933: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు.

1953: నర్రా విజయలక్ష్మి, అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు.

1966 : రష్యాకు చెందిన యూదు వ్యాపారవేత్త రోమన్ అబ్రమోవిచ్ జననం.

1965: ఇయాన్ బిషప్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .

1966: నదియా, తమిళ, తెలుగు, మలయాళ,నటి .

1974 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు గగన్ ఖోడా జననం.

1980 : కౌషికి చక్రబొర్తి, భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి.

1980: లైలా , హిందీ, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ,చిత్రాల నటి.

ప్రముఖుల మరణాలు

1985: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త.

1991: ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి.

2010: చెరుకూరి లెనిన్, ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు.

2013 : నేపథ్య గాయకుడు మన్నా డే మరణం.

2015: మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు.

2017: గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత.

2017: ఐ.వి.శశి , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు

చరిత్రలో ప్రముఖ సంఘటనలు

1947: ఐక్యరాజ్య సమితి స్థాపన

1964: జాంబియా స్వాతంత్ర్యం పొందింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

అమరవీరుడు అష్ఫాఖుల్లా ఖాన్ జయంతి

 

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments