July 28, 2025 12:20 pm

Email : bharathsamachar123@gmail.com

BS

చరిత్రలో ఈరోజు అక్టోబర్-25 

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;             

ప్రముఖుల జననాలు

1800: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబర్ 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).

1921: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు.

1929: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు.

1964: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.

1988 : శక్తిశ్రీ గోపాలన్, భారతీయ గాయని, గీత రచయిత్రి.

1987 : ఉమేష్ యాదవ్ భారతీయ క్రికెట్ ఆటగాడు.

ప్రముఖుల మరణాలు

1999: సాలూరు రాజేశ్వరరావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో సంగీత దర్శకుడు .

2003: కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకుడు .

2009: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి .

2015: జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు.

చరిత్రలో చారిత్రక సంఘటనలు

కజకిస్తాన్ రిపబ్లిక్ దినోత్సవం

1951: భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి.

1971: ఐక్యరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వం.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

చరిత్రలో ఈరోజు అక్టోబర్-24

Share This Post
error: Content is protected !!