Homemain slidesచరిత్రలో ఈరోజు అక్టోబర్ 2వ తేదీ

చరిత్రలో ఈరోజు అక్టోబర్ 2వ తేదీ

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రముఖ ప్రత్యేకతలు

గాంధీ జయంతి. (అంతర్జాతీయ అహింసా దినం, )

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.

అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.

ప్రపంచ సాధు జంతువుల రోజు.

మానవ హక్కుల పరిరక్షణ దినం .

గ్రామ స్వరాజ్ డే.

ఖైదీల దినోత్సవం.

జాతీయ ఖాదీ దినోత్సవం

దానోత్సవ వారం (జాయ్‌ ఆఫ్‌ గివింగ్‌) అక్టోబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు.

మాదకద్రవ్య వినిమయ వ్యతిరేక దినం

ప్రముఖుల జననాలు

1924: తపన్ సిన్హా, ప్రముఖ సినీ దర్శకుడు

1926: నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు.

1928: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త.

1943: మినతీ సేన్, భారత 12, 13, 14 లోక్ సభ సభ్యుడు.

1961: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే

1974: రచనా బెనర్జీ, ఒరియా, బెంగాలీ, దక్షిణాది చిత్రాలనటీ.

1900 : అక్టోబర్ 2 లీలా రాయ్ జన్మించింది

1974: Veldi Indira అక్టోబర్ 2 జన్మించింది

ప్రముఖుల మరణాలు

1422: ఫిరుజ్ షా బహమనీ.

1906: రాజా రవివర్మ, ప్రముఖ చిత్రకారుడు

1961: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి.

1974: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త.

1975: కుమారస్వామి కామరాజ్, తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు.

1982: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త.

1992: హొన్నప్ప భాగవతార్, దక్షిణ భారత కర్ణాటక సంగీతకారుడు, నాటకరంగ ప్రముఖులు.

2018: ఎం.వి.వి.ఎస్. మూర్తి, విశాఖపట్నం లోని గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు.

నేటి ప్రముఖ సంఘటనలు

2004: అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.

2006: అణు ఇంధన సరఫరా సమస్యపై భారత్‌కు మద్దతు ఇవ్వాలని దక్షిణాఫ్రికా నిర్ణయించింది.

2008: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.

2009: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.

2012: తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ‘వస్తున్నా మీకోసం’ 208 రోజుల పాదయాత్ర మొదలుపెట్టారు.

2014: స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం మొదలయ్యింది.

2016: భారతదేశంలో విద్య విధానాలమీద సంస్కరణల కోసం దేశంలో వున్నా స్వచ్ఛంద సంస్థలను, యువతను భాగస్వామ్యం చేస్తూ దేశంలో యువత ద్వారా సంస్కరణల స్థాపనే ఏకైక లక్ష్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం (వైపిపి) ఏర్పడింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు

చరిత్రలో ఈ రోజు- సెప్టెంబర్ 29

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments