Homemain slidesచరిత్రలో ఈ రోజు అక్టోబర్-30

చరిత్రలో ఈ రోజు అక్టోబర్-30

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

ప్రముఖుల జననాలు

1735: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1751: రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్లకవి, నాటక రచయిత

1909: హోమీ జహంగీర్ బాబా, అణుశాస్త్రవేత్త.

1930: వారెన్ బఫ్ఫెట్, యు.ఎస్. మదుపరి, వ్యాపారవేత్త,, లోకోపకారి.

1938: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత.

1944: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు.

1957: శిఖామణి, కవి.

ప్రముఖుల మరణాలు

1883: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు.

1910: హెన్రీ డ్యూనాంట్, రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు.

1973: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.

1990: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు.

1992: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు.

2011: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. ‌‌

చరిత్రలో చారిత్రక సంఘటనలు

2006: 2005 అక్టోబర్ లో, కేంద్ర ప్రభుత్వము “పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ (పిఏడిసి) ని ఏర్పాటు చేసింది. దీనినే సోలి సొరాబ్జి కమిటీ అని అంటారు. పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, ప్రభుత్వానికి 30 అక్టోబరు2006 న సమర్పించింది. అతిపురాతనమైన, పోలీస్ ఏక్ట్ 1861 ని, నేటి కాలానికి, అనుగుణంగా, మార్చవలసిన అవసరం ఉంది. మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, చదవాలంటే, ఇక్కడ నొక్కండి. ఇది హోమ్ మంత్రిత్వశాఖ వెబ్‍సైట్ లో ఉంది.

1976: ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభఎన్నికలను మరోమారు 1978కి వాయిదా వేసింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

చరిత్రలో ఈ రోజు అక్టోబర్-28

RELATED ARTICLES

Most Popular

Recent Comments