Homeతెలంగాణకేసీఆర్ మేనిఫెస్టోలో ఇవి ఎందుకు లేవు..?

కేసీఆర్ మేనిఫెస్టోలో ఇవి ఎందుకు లేవు..?

భారత్ సమాచార్: కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఇవి ఎందుకు లేవు. ఏంత సేపు పాత చింతకాయ పచ్చడిని కొత్త సీసాలో వేసి చూపిస్తున్నాడే తప్ప. అసలు అభివృద్ధి ఎక్కడ జరిగింది. అంతా ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ. అందుకే ఆగండి..ఆలోచించండి..ఓటు వేయండి.

1👉దళిత ముఖ్యమంత్రి లేడు
2👉దళితులకు మూడేకరల భూమి లేదు
3👉దళిత బందు అందరికి లేదు
4👉బీసీ బంధు అసలే లేదు
5👉ఇంటికో ఉద్యోగం లేదు
6👉పరీక్షలు సరిగా నిర్వహించేది లేదు
7👉నిరుద్యోగ భృతి లేదు
8👉ఉచిత ఎరవు లేదు
9👉రైతు రుణమాఫీ లేదు
10👉రైతుల పంట నష్టం పరిహారం లేదు
11👉డబుల్ బెడ్ రూమ్ అందరికి లేదు
12👉కొత్త రేషన్ కార్డుల ఊసే లేదు
13👉కొత్త పెన్షన్ ఇచ్చేది లేదు
14👉ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదు
15👉తెలంగాణ ఉద్యమకారులకు స్థానం లేదు
16👉సామజిక న్యాయం లేదు
17👉పార్టీ పిరయింపులకు అడ్డుఅదుపు లేదు
18👉అప్పులకు లెక్క లేదు
19👉అబద్దలకు అంతం లేదు
20👉అక్రమ కేసులకు న్యాయం లేదు.
21👉కేజీ నుండి పీజీ అమలు లేదు
22👉కుటుంబ పాలనకు అడ్డే లేదు
23👉నిజం షుగర్ ప్యాక్టరి తెరిచేది లేదు.
24👉కెసిఆర్ కుటుంబ ఆస్తులకు లెక్కే లేదు.
25👉తెలంగాణ 5లక్షల కోట్ల అప్పు కెసిఆర్ కె సాధ్యం
26👉ఫామౌస్ C/O అంటే కెసిఆర్
27👉కెసిఆర్ మోసపూరిత హామీలకు అంతే లేదు
28 👉మైనార్టీ బందు లేదు 👉ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దు వోడవది..

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments