భారత్ సమాచార్, వెబ్‌డెస్క్:

♈ మేషం

పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి.

♉ వృషభం

సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు.

♊ మిథునం