భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ అసెంబ్లీ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ సూచనల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై మల్లేష్ గౌడ్ విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా వల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారు ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి…