భార‌త్ స‌మాచార్, లైఫ్ స్టైల్ : బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకుంటారు. కొందరు అన్నం, కార్బోహైడ్రేట్లను తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే.. మరికొందరు పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే బరువు తగ్గే క్రమంలో ఫైబర్ ముఖ్యమా? ప్రోటీన్ ముఖ్యమా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి ఈ రెండూ బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే శరీరంలో వీటి పనితీరు వేర్వేరుగా ఉంటుంది.

ఫైబర్ ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఓట్స్, పప్పుధాన్యాలు, తృణధాన్యాల్లో…