భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి హాజరైన వారిని అలరించేలా ఉపాధ్యాయులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
ఉపాధ్యాయుల సేవలకు గుర్తింపు
విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అందిస్తున్న…






