భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎంతో కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ పాండు అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
100 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఉత్తమ సేవలు అందిస్తున్న 100 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, వారిని…






