భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలో మాల యువత గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త, జీ మార్ట్ యాజమాన్యం గుగులోత్ రమేష్ ప్రత్యేక ఆర్థిక సహకారం అందించారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మంగళవారం యువకులకు టీ-షర్టులను దాతగా అందజేశారు.
యువతకు ప్రోత్సాహం
ఈ సందర్భంగా గుగులోత్ రమేష్ మాట్లాడుతూ గ్రామంలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఆధ్యాత్మికతతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు తనవంతు ప్రోత్సాహం…






