భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ తమపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని నెల్లికుదురు మండలం బడి తండా సర్పంచి బిలావత్ ధనమ్మ అమృ నాయక్, ఉపసర్పంచి గుగులోతు చిట్టెమ్మ అన్నమయ్య స్పష్టం చేశారు. తాము గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే కొందరు సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
అభివృద్ధి పనులను చూసి ఆరోపణలు చేస్తున్నారు
బడి తండా పరిధిలోని వివిధ…






