భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కుటుంబ సభ్యురాలిని కోల్పోయి విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి చీన్య తండా సర్పంచి జాటోత్ హరిచంద్ నాయక్ అండగా నిలిచారు. ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన గాజుల వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న హరిచంద్ నాయక్ గురువారం పలువురితో కలిసి ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వెంకటమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని…






