భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పూర్తిస్థాయి మండల కమిటీని ప్రకటించారు. గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ సమక్షంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి నూతన కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. పార్టీ బాధ్యతలను వివిధ హోదాల్లో నేతలకు అప్పగించారు.

మండల కమిటీలో ఎవరెవరికి ఏ బాధ్యతలు?

మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామన్నగూడెం గ్రామానికి చెందిన రావుల సతీష్‌ను నియమించారు. అధికార ప్రతినిధిగా…