భారత్ సమాచార్, టిక్నాలజీ : చలికాలంలో వేడి నీటి కోసం గీజర్‌ను తరచుగా ఉపయోగిస్తుంటాం. అయితే, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నీటి లీకేజీ, విద్యుత్ ప్రమాదాలు, అధిక ఉష్ణోగ్రత, ప్రెజర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ప్రతిరోజూ గీజర్‌ను ఉపయోగించే ముందు దాని పరిస్థితిని పరిశీలించడం చాలా ముఖ్యం.
నీటి లీకేజీని తనిఖీ చేయండి : గీజర్ ట్యాంక్, పైపుల కనెక్షన్లు, జాయింట్ల దగ్గర నీరు కారుతుందేమో చూడండి. గోడలపై తడి మరకలు లేదా తుప్పు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. లీకేజీ ఉంటే…




