భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల కమిటీ ప్రధాన కార్యదర్శులుగా నలుగురిని నియమించారు. DCC అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ శనివారం ఈ నియామకాలను ప్రకటించారు.

మండలంలోని కోమటిపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రావుల మల్లేశం గౌడ్, లక్ష్మీపురానికి చెందిన సీనియర్ నేత ముదిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన యువ నాయకుడు మహంకాళి రామ్ సలీం, కొలిపాకకు చెందిన నారాయణను ప్రధాన…