భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించి, వారి ప్రాణాలను కాపాడటంలో పీఎం రాహత్ పథకం కీలకంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రులకు తరలించి, గోల్డెన్ అవర్‌లో చికిత్స అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

పీఎం రాహత్ (ప్రైమ్ మినిస్టర్ రోడ్ ఆక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్) పథకం అమలుపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…